స్పీకర్ తీర్పు.. రాజ్యాంగ హత్య: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య హత్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు