ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు బీజేపీ అండ : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు

పంచాయతీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులకు బీజేపీ అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం నిర్మల్‌కు వెళ్తున్న ఆయన ముప్కాల్ లో ఓడిన అభ్యర్థి గడ్డం వసంత సంతోష్ ను పరామర్శించారు.