కొత్త సర్పంచులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం కరకగూడెం మండల కేంద్రంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.