గచ్చిబౌలి స్టేడియంలో సౌలత్లు భేష్

గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అందుబాటులో ఉన్న క్రీడా సౌకర్యాలపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) డైరెక్టర్ జనరల్, భారత ప్రభుత్వ క్రీడల కార్యదర్శి హరి రంజన్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు.