ది ప్యారడైజ్‌‌ మూవీలో బిర్యానీగా సంపూర్ణేష్ బాబు

ఇప్పటివరకూ కామెడీ క్యారెక్టర్స్‌‌తో నవ్వించిన సంపూర్ణేష్‌‌ బాబు.. ఈసారి ఇంటెన్స్‌‌ క్యారెక్టర్‌‌‌‌తో రాబోతున్నాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది పారడైజ్‌‌’ చిత్రంలో బిర్యానీ అనే కీలకపాత్రను పోషిస్తున్నాడు.