కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం తెలంగాణ మెడికల్ సెల్స్ అండ్ రిప్రజెంటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రెసిడెంట్ కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్పీపీ యాక్ట్ 1976 చట్టాన్ని పునరుద్దరించాలన్నారు.