యూరియా యాప్‌పై అవగాహన కల్పించాలి : కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్

యూరియా బుకింగ్‌యాప్ వినియోగంపై ప్రతీ మండలంలో మండల స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన గూగుల్ మీట్ లో మాట్లాడారు.