ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఉద్యోగ, ఉపాధ్యాయ, నాలుగో తరగతి ఉద్యోగులతోపాటు ఎన్నికల సిబ్బంది సహకారంతో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం టీఎన్జీవో జిల్లా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి సన్మానించారు. ఉద్యోగుల సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్ప