మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ విభాగంలో బినామీ ఉద్యోగులు కొలువుదీరారు. శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నారు. గతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు దక్కించుకున్న పలువురు తమ జాబ్‌లను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు ఇతరులకు అమ్ముకున్నారు.