లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందే : ఎమ్మెల్యే తలసాని

ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని ‘లష్కర్ కార్పొరేషన్’గా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు.