కుటుంబ గొడవలతో భార్యను చంపిన భర్త.. గద్వాల జిల్లా నెట్టెంపాడు గ్రామంలో దారుణం

గద్వాల, వెలుగు : కుటుంబ గొడవల కారణంగా ఓ వ్యక్తి కర్రతో కొట్టి భార్య, పెద్దకొడుకుపైన దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్య అక్కడికక్కడే చనిపోగా, పెద్దకొడుకు హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నాడు. ఈ ఘటన గద్వాల జిల్లా ధరూర్‌‌ మండలం నెట్టెంపాడు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.