జ్యోతిష్యం: జ్యేష్టా నక్షత్రంలో బుధుడు ప్రవేశం.. ఇక ఈ రాశుల వారికి కనక వర్షమే..!

జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో కీలకమైన బుధుడు గ్రహాల రాకుమారుడు. తెలివితేటలు.. వ్యాపారం విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు. బుధుడు సంచారం చేసే సమయంలో మంచి ప్రయోజనాలు రాశి చక్ర గుర్తులకు కలుగుతాయి. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.