తండ్రి మీద కేసు వేసిన కొడుకు కథ.. సన్ ఆఫ్ టీజర్ విడుదల

ఇందులోని డ్రామా, ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ప్రతి కొడుకు... తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. సీనియర్ నటుడు వినోద్ కుమార్ సపోర్ట్‌‌‌‌గా నిలిచారు’ అని చెప్పాడు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం వినోద్ కుమార్ గారికి మంచి కమ్ బ్యాక్ అవుతుంది.