40 గ్రాముల గోల్డ్‌‌ పోతే.. 250 గ్రాములు పోయిందని ఫిర్యాదు..హనుమకొండ జిల్లా కేయూ పీఎస్‌‌ పరిధిలో ఘటన

వరంగల్‍, వెలుగు : నలభై గ్రాముల గోల్డ్‌‌ చోరీకి గురైతే.. 250 గ్రాముల బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగ పట్టుబడడంతో అసలు విషయం బయటపడింది.