వెల్‌నెస్ సెంటర్లలో.. ఇక సూపర్ స్పెషాలిటీ వైద్యం : మంత్రి దామోదర రాజనర్సింహ

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈహెచ్‌ఎస్, జేహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్లలో ఇకపై కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.