అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం : నేరెళ్ల శారద

మహిళా వర్సిటీ విద్యార్థినులకు అండగా ఉంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్​పర్సన్ నేరెళ్ల శారద భరోసా ఇచ్చారు. బుధవారం కోఠిలోని వర్సిటీని ఆమె సందర్శించి, విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు.