ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావు కస్టడీ 25 వరకు పొడిగింపు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్ ను సుప్రీంకోర్టు మరో వారం రోజులు పొడిగించింది. ఈ నెల 25 వరకు ఆయన కస్టడీకి అనుమతించింది.