గోదావరి పుష్కరాలపై ఏపీ సర్కార్ ఫోకస్

గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పట్నుంచే తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ సమీక్షించారు. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.