రైతులకు అందిన సన్నవడ్ల బోనస్..ఒక్కరోజే 649.84 కోట్లు విడుదల

: రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పు న సర్కారు బోనస్‌ను విడుదల చేసింది. శుక్రవారం ఒక్కరోజే రూ.649.84 కోట్లు రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్ర రైతులకు బోనస్ రూపంలో ఇప్పటి వరకు రూ.962.84 కోట్లు అందాయి