Pre-Christmas పీవీకేకే ఐటీలో ప్రీ క్రిస్మస్‌ వేడుకలు

మండలంలోని ఆలమూరు రోడ్డులోగల పీవీకేకే ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం కళాశాల స్టూడెంట్‌ యాక్టివిటీ సెల్‌ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅథితిగా కల్వరీ గ్రేస్‌ చర్చి పాస్టర్‌ పాల్‌ ఆరన హాజరై క్రిస్మస్‌ విశిష్టతను వివరించారు.