మాట మార్చేసిన ఐబొమ్మ రవి!.. స్టేట్మెంట్ లలో తేడాలపై లోతుగా పోలీసుల విచారణ

ఐబొమ్మ రవి రెండో రోజు కస్టడీ విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం పలు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. తొలిరోజు విచారణలో రవి స్నేహితులు ప్రహ్లాద్, ప్రసాద్ పాత్రపై ప్రధానంగా ఆరా తీశారు.