స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట విశాఖ వాసులకు వల.. రూ. 2 కోట్ల మోసం..

ఏపీలోని విశాఖపట్టణం వాసులే టార్గెట్ గా జరిగిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో 15 మంది విశాఖ వాసుల నుంచి రూ. 2 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి