గుడ్లగూబ కోసం.. ఆగిన క్వారీ పనులు..గుడ్లు పెట్టి పొదుగుతోందని పనులు వాయిదా

వికారాబాద్, వెలుగు : ఓ గుడ్లగూబ కోసం క్వారీ పనులను నిలిపివేశారు. ఈ ఘటన వికారాబాద్‌‌ జిల్లా మోమిన్‌‌పేట మండలంలోని ఎన్కతల గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే...