Snake Bite Death Turns Murder: దారుణం.. బీమా మొత్తం కోసం తండ్రినే బలి చేసిన కుమారులు!

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన పాము కాటు మరణ కేసు చివరకు హత్యగా వెలుగులోకి వచ్చింది. మొదట ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటనలో, బాధితుడి సొంత కుమారులే భారీ జీవిత బీమా మొత్తాన్ని పొందాలనే ఉద్దేశంతో తమ తండ్రిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. బీమా కంపెనీ పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోతాతుర్‌పేటై గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ల్యాబ్ […]