Dy CM Udayanidhi: డిప్యూటీ సీఎం ధీమా.. ల్యాప్‌టాప్‏ల పంపిణీని ఎవ్వరూ అడ్డుకోలేరు

రాష్ట్రంలో.. ల్యాప్‌లాప్‏లు పంపిణీ చేయడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఫిబ్రవరిలోగా 10లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయాలన్నదే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఓట్ల కోసమే ల్యాప్‌లాప్‏లు పంపిణీ చేస్తున్నారని వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.