‘చికెన్స్ నెక్స్’ విషయంలో వ్యూహం మార్చిన భారత్.. బంగ్లా బోర్డర్‌లో కొత్త ఆర్మీ స్థావరాలు

బంగ్లాదేశ్‌లో గత ఏడాదిన్నరగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, అనిశ్చితి భారత్ భద్రతకు వ్యూహాత్మక సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో, ఆ దేశ సరిహద్దుల్లో భారత్ తన భద్రతను పటిష్టం చేసుకుంటోంది. వ్యూహాత్మక సిలిగురి కారిడార్‌ను రక్షించడానికి మూడు కొత్త ఆర్మీ స్థావరాలను ఏర్పాటు చేయడంతో పాటు, మిజోరంలో నాల్గో స్థావరాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. సరిహద్దుల్లో భద్రతా నిర్మాణాలను పటిష్టం చేయడానికి, దుందుడుకు చర్యలను ఎదుర్కోవడానికి ఈ చర్యలు తీసుకోబడుతున్నాయి.