బెట్టింగ్ యాప్ కేసులో..యువరాజ్, సోనూ సూద్ ఆస్తుల అటాచ్

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, సినీ నటుడు సోనూ సూద్ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తాత్కాలికంగా అటాచ్ చేశారు.