జీ రామ్‌‌ జీ.. గ్రామ వ్యతిరేక బిల్లు..రాష్ట్రాలకూ వ్యతిరేకమే: రాహుల్‌‌

పార్లమెంటులో తాజాగా ఆమోదం పొందిన ‘వికసిత్‌‌ భారత్‌‌ గ్యారెంటీ ఫర్‌‌ రోజ్‌‌గార్‌‌ అండ్‌‌ అజీవికా మిషన్‌‌ (గ్రామీణ్‌‌)’ (వీబీ-జీ రామ్‌‌ జీ) బిల్లుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.