తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్

రాష్ర్టవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 5వ తరగతి, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లలో అడ్మిషన్ కోసం అన్ని గురుకులాలకు కలిపి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించి ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.