ఉమ్మడి మహబూబునగర్ జిల్లాలో యాసంగి సాగుకు యాక్షన్ ప్లాన్ రెడీ

యాసంగి సాగుకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు ఇరిగేషన్​ శాఖ యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు నాగర్ కర్నూల్​ జిల్లాలోని కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ కింద ఈ యాసంగి సీజన్​లో కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్​కర్నూల్, అచ్చంపేట, వనపర్తి, జడ్చర్ల నియోజకవర్గాల్లోని 3.67 లక్షల ఎకరాల