అప్పుల బాధతో కౌలురైతు బలవన్మరణం

అప్పుల బాధతో ఓ కౌలురైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కొండుపల్లె గ్రామంలో చోటుచేసుకున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ బుచ్చన్న తెలిపారు.