ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్‌‌లు

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతున్న నేపథ్యంలో విద్యార్థులకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి 10 వేల తరగతి గదులలో ఎయిర్ ప్యూరిఫైయర్‌‌లను ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు.