మళ్లీ భగ్గుమన్న బంగ్లాదేశ్.. స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా అల్లర్లు

బంగ్లాదేశ్ మళ్లీ భగ్గుమన్నది. గతేడాది జులైలో షేక్ హసీనా సర్కారును గద్దె దింపడం వెనక కీలక పాత్ర పోషించిన స్టూడెంట్ లీడర్, ‘ఇంక్విలాబ్ మంచ్’ కన్వీనర్ షరీఫ్ఉస్మాన్ హాదీ(32) హత్యతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆరు రోజుల కిందట ఢాకాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోలో ప్రయాణిస్తున్న హాదీపై గుర్తుతెలియని దుండగులు