నిజామాబాద్ జిల్లాలో రూ. 500 ఫేక్ నోట్లు.. క్రాప్ లోన్ కట్టేందుకు తీసుకెళ్లిన జలాల్ పూర్ రైతు

వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఫేక్ నోట్లు కలకలం రేపాయి. పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వర్ని మండలం జలాల్పూర్గ్రామానికి చెందిన రైతు నెరెడ్ల చిన్నసాయిలు శుక్రవారం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ కట్టేందుకు రూ.2 లక్షల 8,500 నగదు తన అకౌంట్ లో జమ చేసేందుకు ఇచ్చాడు.