మహిళలకు ఫోన్ చేశావ్.. గదిలోకి వెళ్లి సీక్రెట్‌గా మాట్లాడు.. అంటూ వీడియో కాల్.. ఆ తర్వాత..

డిజిటల్ అరెస్ట్ అంటూ డబ్బులు దోచుకుంటున్న.. కిలాడీ సైబర్ క్రైమ్ ముఠాకు బ్యాంకు సిబ్బంది ఝలక్ ఇచ్చారు.. తిరుపతిలో ఒక రిటైర్డ్ టీచర్‌కు నకిలీ CBI ఆఫీసర్ పేరుతో బెదిరింపును SBI బ్యాంక్ సిబ్బంది ముందే గ్రహించి బట్టబయలు చేసారు. బ్యాంకు అధికారుల అప్రమత్తతతో భారీ సైబర్ మోసం తప్పింది.