మా భాష, సంస్కృతి జోలికొస్తే ఊకోం : నటుడు ప్రకాశ్ రాజ్

నార్త్ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల వారికి హిందీ మాత్రమే వచ్చని, ఇతర భాషలు రావని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. దీంతో వాళ్లు దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.