నస్పూర్ లోకి పులి వచ్చిందని కలకలం

మంచిర్యాల జిల్లా నస్పూర్ ఆంధ్రాబ్యాంక్ ఏరియాలోకి బుధవారం రాత్రి పెద్దపులి వచ్చిందంటూ ఓ యువకుడు పోస్ట్ చేసిన ఫేక్ న్యూస్ కలకలం రేపింది. కొద్దిరోజులుగా శ్రీరాంపూర్, ఇందారం కోల్ మైన్స్ ఏరియాలో పులి సంచరిస్తుండగా.. అది నిజంగానే జనావాసాల్లోకి వచ్చిందేమోనని ప్రజలు భయాందోళన చెందారు.