ప్రపంచ కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీ..బ్లూమ్‌‌‌‌బర్గ్ జాబితాలోని టాప్‌‌‌‌ టెన్‌‌‌‌ ఫ్యామిలీస్ ఇవీ..

మన దేశ బిజినెస్ టైకూన్ ముఖేశ్ అంబానీ కుటుంబం వరుసగా ఏడోసారి వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీస్‌‌‌‌ జాబితాలో చోటు దక్కించుకుంది. 2019 నుంచి ఈ జాబితాలో నిలుస్తున్న ఒకే ఒక్క ఇండియన్ ఫ్యామిలీగా రికార్డు సృష్టించింది.