ఏపీ ప్రజలకు అలర్ట్.. గ్రామాల్లో ఏకీకృత సర్వే.. ఏమేం ప్రశ్నలు ఉంటాయంటే.. ప్రయోజనాలు ఇవే..

Unified Family Survey 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఏకీకృత సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ఈ ఏకీకృత సర్వేను నిర్వహించనున్నారు. నెల రోజులపాటు ఈ సర్వే జరగనుంది. ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబం వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వే వివరాలను ప్రభుత్వ పథకాల అమలులో ప్రామాణికంగా తీసుకుంటారని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా సర్వేలో పాల్గొనాలని సూచిస్తున్నారు. ఏకీకృత సర్వేలో ఏం ప్రశ్నలు అడుగుతున్నారు.. ఏం ప్రయోజనాలు ఉంటాయనే వివరాలను ఇక్కడ చూద్దాం..