T20 World Cup 2026: గిల్‌ను అందుకే తప్పించాం.. వేరు వేరు కారణాలు చెప్పిన కెప్టెన్ సూర్య, చీఫ్ సెలక్టర్ అగార్కర్
కెప్టెన్ సూర్య మాట్లాడుతూ.. "మాకు ఓపెనర్ గా వికెట్ కీపర్ ఉంటే బాగుందని భావించాం. కిషన్ వికెట్ కీపర్ తో పాటు ఓపెనర్ గా చేయగలడు". అని సూర్య అన్నాడు.