Bigg Boss Telugu 9 Finale: బిగ్ బాస్ 9 ఫినాలే ఉత్కంఠ: కల్యాణ్ తలకు గాయం.. అసలేం జరిగిందంటే?

తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ క్రేజ్ ఉన్న రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 9 ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. గత వంద రోజులుగా ఉత్కంఠభరితమైన టాస్క్‌లు, ఎమోషన్స్, గొడవలు, అనూహ్య మలుపులతో సాగిన ఈ ప్రయాణం రేపు (డిసెంబర్ 21న ఆదివారం) జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది.