Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల.. బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్, బిల్ గేట్స్ ఫోటోలు వైరల్
జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్.. అమెరికన్ ఫైనాన్షియర్. ఇతనిపై అనేక లైంగిక ఆరోపణలున్నాయి. న్యూయార్క్‌లో పుట్టిన ఈయన టీచర్ ఉద్యోగం నుంచి తొలగించగా బ్యాంకింగ్ రంగంలోకి వచ్చి కుభేరుడయ్యాడు..