T20 World Cup 2026: స్క్వాడ్ ఓకే.. వరల్డ్ కప్‌కు రిజర్వ్ ప్లేయర్స్ ఎక్కడ..? బీసీసీఐ సమాధానమిదే
"మొత్తం టోర్నమెంట్ దేశంలో జరుగుతున్నందున ఎటువంటి స్టాండ్‌బై ప్లేయర్స్ ఉండరు. మేము ఏ సమయంలోనైనా ఏ ఆటగాడిని అయినా భర్తీ చేయవచ్చు". సైకియా జట్టు ప్రకటన విలేకరుల సమావేశంలో అన్నారు.