YS Jagan Birthday: వైఎస్ జగన్‌పై అభిమానం.. గోదారి లంకలో భారీ ఫ్లెక్సీ

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజుశుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రిలో వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీని అక్కడి వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ భారీ ఫ్లెక్సీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే తాడేపల్లి వైసీపీ ఆఫీసు వద్ద కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫోటోలతో ఏర్పాటు చేసిన కటౌట్ కూడా చర్చనీయాంశమైంది.