నా తంబి ఎంపిక వెరీ హ్యాపీ: టీ20 వరల్డ్ కప్ జట్టులో శాంసన్‎కు చోటు దక్కడంపై అశ్విన్ సంతోషం

2026 టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో టాలెంటెడ్ ప్లేయర్ సంజు శాంసన్‎కు చోటు దక్కడంపై మాజీ క్రికెటర్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశారు. తన సోదరుడు శాంసన్ టీ20 వరల్డ్ కప్‎ జట్టుకు ఎంపిక కావడంతో చాలా సంతోషంగా ఉందన్నారు.