Sivakarthikeyan: హీరో శివకార్తికేయన్‌ కారుకు ప్రమాదం..

ప్రముఖ నటుడు శివకార్తికేయన్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు కాస్త దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.