ప్రేమికులు ఇంట్లో ఉండగా వచ్చిన తండ్రి... తప్పించుకునే ప్రయత్నంలో యువతి మృతి

రామచంద్రాపురం, వెలుగు : ప్రేమికులు ఇంట్లో ఉన్న టైంలో సడన్‌‌గా యువతి తండ్రి రాగా.. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో ఎనిమిదో అంతస్తు నుంచి పడి యువతి చనిపోయింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్‌‌ బెడ్రూంల వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే...