మరదలితో వివాహేతర సంబంధం.. భార్యను ముక్కలుముక్కలుగా చేసిన గురుమూర్తి కేసులో ట్విస్ట్

దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి ఎదురుగా, పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో 16వ తేదీన గాని, ఆ తర్వాత గాని..వెంకటమాధవి ఎక్కడా బయటకు వెళ్లినట్టుగాని, లోపలకు వచ్చినట్టు గాని కనిపించలేదు.