మక్కా బస్సు ప్రమాద బాధితులకు భరోసా..3.07 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబాలకు భరోసా కల్పిస్తూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.