ఏపీలో నిరుద్యోగులకు పండగే.. వచ్చే నెలలోనే ఫిక్స్, రెడీగా ఉండండి.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

Andhra Pradesh Job Calendar In January: విద్యార్థుల భవిష్యత్తుకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. నైపుణ్యం పోర్టల్ తో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని, 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి జిల్లాలోనూ ఒక్కో రంగానికి ప్రాధాన్యత ఇస్తామని, AI టూల్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. అమ్మకు చెప్పలేని పని చేయొద్దని మంత్రి నారా లోకేష్ సూచించారు.